Actress Pratyusha Case : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు,సినీనటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపో వాలి
Actress Pratyusha Case : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నాటి సినీ నటి ప్రత్యూషకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వె లువరించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న సినీ నటి ప్రత్యూష ఆ త్మహత్య కేసులో నిందితుడు సి ద్ధార్థరెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేయడంతో పాటు నాలు గు వారాల్లో లొంగిపోవాలని ఆయ నను సర్వోన్నత న్యాయస్థానం ఆ దేశించింది. పోస్టుమార్టం రిపోర్టు, ముని స్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ ని వేదిక, ప్రత్యూషను ఆత్మహత్య కు పురిగలిపినట్లుగా లభించిన ఆధా...