District Collector Badugu Chandrashekhar : జిల్లాలోని రైతులందరూ“ఫార్మర్స్ రిజిస్ట్రేషన్” చేయించుకునేలా చూడాలి
District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న వివిధ పథకాల లబ్ధిని పొందేందు కు జిల్లాలో ఉన్న రైతులందరూ త ప్పనిసరిగా “ఫార్మర్స్ రిజిస్ట్రేషన్” చేయిం చుకునేలా అవగాహన క ల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధి కారులతో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ జిల్లాలో మొత్తం 5, 54,347 మంది...