Nakrekal MLA : నకిరేకల్ ఎమ్మెల్యే కీలకవ్యాఖ్య,ప్ర తిపేద కుటుంబానికి విడతలవారి గా సొంతింటికలను సాకారంచేస్తాం 

Nakrekal MLA : ప్రజా దీవెన, రామన్నపేట: తెలంగాణ ప్ర జాప్రభుత్వం నకిరేకల్ నియో జకవర్గంకు తొలివిడతగా 3,5 00 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. ఇండ్లులేని ప్రతి పేద కుటుం బానికి విడతలవారిగా ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి క లను సాకారం చేస్తామని స్పష్టం చేశారు.యాదాద్రి భువన గిరి జిల్లా రామ న్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామా నికి చెందిన ఏర్వ మమత, గణేష్ లు నూతనంగా నిర్మించు కున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ...