Nalgonda Collector Chandrashekhar : విద్యార్థులు చదువుతో పాటు విధి గా క్రీడలలో రాణించాలి

--క్రీడాకారులకు సిఎంకప్ పోటీల తో గ్రామo నుండి రాష్ట్రo స్థాయి లో గుర్తింపు --రాష్ట్రస్థాయి సీఎం కప్ కోకో పో టీల ప్రారంభoలో నల్లగొండ మేయ ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ముఖ్య మంత్రి కప్ క్రీడల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలు గులోకి వస్తున్నారని నల్లగొండ నగ ర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి చదువుతో పాటు విధిగా క్రీడల...