Minister Ponguleti : మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్య, యూనియన్ల ప్రతిపాదనలమేరకే అక్రిడిటేషన్ కమిటీలు
Minister Ponguleti : ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలోని జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమి టీలు ఏర్పా టు చేస్తామని, వెబ్ సైట్ సమస్య లు పరిష్కరి స్తామని టీయూడ బ్ల్యూజె (ఐజెయు)ప్రధాన కార్యద ర్శి రామ్ నారాయణకు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలు పరి ష్కరించాలని కోరి న టియుడబ్ల్యూజేఐజేయు బృం దం మంత్రిని ఆదివారం నాడు ఖ మ్మంలో మంత్రి క్యాంపు కా ర్యాలయంలో రామనారాయణ నేతృ త్వంలో కలిసి...