TUWJ journalist health Card : టీయూడబ్ల్యూజే అల్టిమేటం, ఉద్యోగులతో సమానంగా జర్నలి స్టు లకు హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే 

    TUWJ journalist health Card : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యా ష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడి యా అకాడమీ మాజీ చైర్మన్, టీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాం డ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత గత ప్రభు త్వంలో జర్నలిస్టు లు పోరాడి సాధించుకున్న హెల్త్ కా ర్డు ను, ప్రస్తుతం అధికారంలో ఉన్న...