Intermediate Public Examinations : ఇంటర్ పరీక్షకేంద్రాల్లో నల్లగొండ క లెక్టర్ ఆకస్మికతనిఖీ, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశo 

Intermediate Public Examinations : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ జిల్లావ్యాప్తంగా బుధవారం నుండి ప్రారం భమైన ఇంటర్మీడియట్ ప బ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రాలను జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి ద్యార్థుల హాజరు పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు, తదితర అం శాలపై జిల్లా ఇంటర్మీడియ ట్ విద్యాశాఖ అధికారి దశ్రునా య క్ ను అడిగి తెలుసుకున్నారు. న ల్లగొండ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చే సిన...