Big Breaking : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, భారీగా ఐఏఎస్ అ ధికారుల రీషఫుల్
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: సాంకేతి క రంగంలో డిజిటల్ తెలంగాణ కొ త్త దశలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర పరిపాలనలో అతి పెద్ద మా ర్పు చోటుచేసుకుంది. భవిష్యత్ స వాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగా ణ ప్రభుత్వం ( Telangana Gov t) ఒకేసారి 45 మంది ఐఏఎస్ అ ధికారులను రీషఫుల్ చేస్తూ సంచ లన నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర అ భివృద్ధిని వేగవంతం చేయడానికి కలెక్టర్ల స్థాయిలో విప్లవాత్మక మా ర్పులు చోటు చేసుకొన్నాయి. జిల్లా ల అభివృద్ధి, డిజిటల్...