District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, హత్య కేసులో నింది తుడికి ద్విగుణ జీవిత ఖైదు, శాస్త్రీ య దర్యాప్తుతో న్యాయం సాధిం చాం

—నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలో 2018లో సంచ లనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 డిసెంబర్ 12న జరిగిన ఈ ఘట న లో నిందితుడు రామాపురం మల్లే శ్వర్ రావుకు Spl. Sessions Co urt for SC/ST (POA) Act Ca ses -cum- II...