Yadadri Bhuvanagiri District Suicide : ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కడుపు చించుకొని కన్న పిల్లల ను కనికరం లేకుండా కడతేర్చి తానూ ఆత్మార్పణ చేసుకు న్న సంఘటన పోయిన సంచలనం సృష్టించింది. ఎప్పటిక ప్పుడు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న సమాజంలోనూ, కు టుంబ బంధాలు, మనసుల మధ్య దూరాలు మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగితు న్నాయన్న వాదన ఈ సంఘటనతో తేట తెల్లమవుతోంది. ఏది ఏమైనా యాదాద్రి భువనగిరి జిల్లా బీ బీనగర్ మండలం గొల్లెగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది.
బీబీనగర్ మండలం గొల్లగూడెం చెందిన ఐశ్వర్య అనే యు వతి తన 10 నెలల పసిబిడ్డను, రెండేళ్ల కుమారుడిని హత మార్చి, అనంత రం తాను ఉరేసుకుని ప్రాణాలు తీసుకుం ది. చిన్నారుల అమాయక చిరునవ్వులు ఒక్కసారిగా మా యమవ్వడం గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం కు టుంబ కలహాలే ఈ విషా దానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అ నుమానిస్తున్నా రు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటన మళ్లీ ఒకసారి మన సమాజానికి గంభీరమైన సందేశం ఇస్తోంది. మనసులోని బాధలను మౌనంగా మోసు కోవడం కాకుండా మాట్లాడుకోవడం అవసరమని స మస్య లు ఎంత పెద్దవైనా, జీవితం అంతకంటే విలువైనదని ఆలో చన చేయకపోవడాన్ని హితమైన సమాజంతెలియజేస్తోంది. ఎవరైనా సరే మీతో పాటు మీకు తెలిసిన ఎవరైనా భావోద్వే గంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, వెంటనే సహాయం కో రండం అలవాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహి తులు లేదా నిపుణులను సం ప్రదించడం ప్రాణాలను కాపా డు కోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.