Yadadri Bhuvanagiri District Suicide : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను విషాదం, కన్న పిల్లల ను కడతేర్చి తానూ ఆత్మహత్య 

Yadadri Bhuvanagiri District Suicide : ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కడుపు చించుకొని కన్న పిల్లల ను కనికరం లేకుండా కడతేర్చి తానూ ఆత్మార్పణ చేసుకు న్న సంఘటన పోయిన సంచలనం సృష్టించింది. ఎప్పటిక ప్పుడు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న సమాజంలోనూ, కు టుంబ బంధాలు, మనసుల మధ్య దూరాలు మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగితు న్నాయన్న వాదన ఈ సంఘటనతో తేట తెల్లమవుతోంది. ఏది ఏమైనా యాదాద్రి భువనగిరి జిల్లా బీ బీనగర్...