CM Revanth Reddy Collectors conference : బిగ్ బ్రేకింగ్, కలెక్టర్ ల సమావేశం లో కీలక నిర్ణయం, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజా శక్తి యాత్ర

CM Revanth Reddy Collectors conference : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో కీలక ఆదేశాలు జా రీ చేశారు. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను కేవలం ప్రభు త్వ కార్యక్రమంగా కాకుం డా “ప్రజల ఉద్యమంగా” మార్చా లని ఆయన స్పష్టం చేశారు. మార్చి6 ఉదయం ప్రారంభ మ య్యే ఈ మహత్తర కార్యక్రమం జూన్ 12న ప్రజల ఆశయా లతో పరిపూర్ణంగా ముగియనుంది. అయిదు దశల్లో, పది ప్రధాన థీమ్‌లతో,...