Crude oil prices : భవిష్యత్ తుఫాన్ లా క్రూడాయిల్, భారత్‌కు భారీసవాల్
Crude oil prices : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఆధునిక సాంకే తికత ప్రపంచాన్ని శాసిస్తున్న సందర్భం, 2040 దిశగా ప్రపం చం పరుగులు తీస్తున్న వేళ పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొత్త కారు చీకట్లు కమ్ముకాబోతున్నాయి. కీల క సముద్ర మార్గమైన Strait of Hormuz మూసివేతతో గ్లోబల్ చమురు సరఫరా గొలుసు ఒక్కసా రిగా దెబ్బతింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యానికి పెనుసవాల్ గా మారింది. గల్ఫ్ దేశాల నుంచి...