Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీల క ప్రకటన,18,139 మెగావాట్లతో గరిష్ట డిమాండ్‌ను విజయవంతం గా నెరవేర్చాం

  Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణ రాష్ట్రం మరోసారి తన అప్రతి హత ప్రగతిని చాటుకుందని, రా ష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవా రం ఉదయం 11:01 గంటలకు న మోదైన 18,139 మెగా వాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవం తంగా నిర్వహించాయని, ఇది రా ష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదై న అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రా ష్ట్ర...