District Collector Badugu Chandrasekhar: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వ హణకు సర్వంసిద్ధం కావాలి
District Collector Badugu Chandrasekhar : ప్రజా దీ వెన, నల్లగొండ: ప్రజా పాల న ప్రగతిప్రణాళిక నిర్వహణకు యంత్రాంగం సర్వంసిద్ధం కావాల ని, అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళ వారం రాష్ట్ర రాజధాని హైదరాబా దులో ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళి క పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవం త్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులోని ఆదేశాల మేరకు మార్చి...