District Collector Badugu Chandrasekhar : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మ డి జిల్లా సన్నాహక సమావేశం వాయిదా
District Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని అధికారులు, సిబ్బం ది అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళి కను విజయ వంతం చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్. పరిపాలన పర మైన కారణాల వల్ల ఈనెల 6న ని ర్వహించదలచిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మడి న ల్గొండ జి ల్లా సన్నాహక సమావేశాన్ని 7న ఉదయం 10 గం టలకు ఉదయా దిత్య భవన్ లో...