Gold Prices crashed : బిగ్ బ్రేకింగ్, పడిపోతోన్న పసిడి ధ రలు, కేవలం ఐదు రోజుల్లోనే బం గారం ధర రూ.11 వేలకు తగ్గింపు 

Gold Prices crashed: ప్రజా దీవెన, హైదరాబాద్: అంత ర్జాతీయ మార్కెట్‌లో మారు తున్న పరిస్థితుల ప్రభావంతో పసి డి ధరలు వరుసగా ఐదోరోజు కూడా పడిపోతున్నాయి. బంగారం ధరలు ఇలా క్షీణించడం పెట్టుబడి దారులను ఆ శ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే తులం బం గారం ధర దాదాపు రూ.11 వేల వరకు పడిపోవడం మార్కె ట్‌ లో చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ లో బంగారం బాటలోనే వెండి ధర లు కూడా స్వ ల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో...