Big Breaking : బిగ్ బ్రేకింగ్, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కీలక వ్యాఖ్య, ప్రజాపాలన, ప్రగ తి ప్రణాళిక అమలులో జిల్లాను రా ష్ట్రoలో మొదటిస్థానంలో నిలపాలి 

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పాల న, ప్రగతి ప్రణాళిక అమలులో న ల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు ల క్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఉద యాదిత్య భవన్ లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై నిర్వ హించిన ఉ మ్మడి నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే...