Nalgonda road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి దుర్మరణం
Nalgonda road accident: ప్రజా దీవెన, నల్లగొండ క్రై మ్: నల్లగొండ జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డుప్ర మాదం చోటు చేసుకుంది. ఊహిం చని విధంగా జరిగిన ప్రమాదం ఒక సాధారణ సంఘటనగా అనిపించినా అది క్ష ణాల్లో రెప్పపాటులో జరిగిన విషాదoగా చెప్పవచ్చు. హై ద రాబాద్–విజయవాడ జాతీయ రహ దారిపై నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర మంగళవారం ఉద యం ఇంకా వెలుతు రు పూర్తిగా రాని సమయం. రోడ్డుపై వా హనాలు తక్కువగా ఉన్నప్పటికీ, వేగం...