Tahsildar Arrest Warrant : నల్లగొండలో సంచలనం, తహసీ ల్దార్‌కు అరెస్ట్ వారెంట్, అధికారు ల్లో అనుక్షణం ఆందోళన 

Tahsildar Arrest Warrant : ప్రజా దీవెన, తి రుమలగిరి సాగర్: నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండ లంలో ఓ భూవివాదం కేసు పెద్ద దుమారం రేపింది.ఈ కే సులో మండల తహసీల్దార్ అనిల్‌పై హెచ్చార్సీ (Human Rights Commission) సీరియస్‌గా స్పందిస్తూ అరెస్ట్ వా రెంట్ జారీ చేయ డం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌ గా మా రింది.ఈ వివాదం ఎలా మొదలైంది అంటే, పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... ఓభూమి తగాదాలో తహసీల్దార్ అనిల్ పక్షపాతంగా వ్య వ హరించారని...