Kurnool Family Suicide : కర్నూల్ జిల్లా లో తీవ్ర విషాదం, ప సిబిడ్డలతో కన్నతల్లి ఆత్మార్పణం
Kurnool Family Suicide : ప్రజా దీవెన కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలో శనివారం విషాద ఘటన వెలుగు చూసింది. జిల్లాలో హృదయ విదారక ఘ టన చోటుచేసుకుంది, కన్న పిల్లలను కాపాడాల్సిన తల్లే వా రితో కలిసి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గే యపురం గ్రామం వద్ద ఉన్న చెరు వులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనలో మృతులను రాజేశ్వ రి (35), ఆమె కుమారు లు సుకుమార్ (6),...