Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సం చలన వ్యాఖ్య, రానున్న రోజుల్లో హయత్ నగర్ మరో కోకాపేటా కా నుంది

  Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ హయత్ నగర్ సాయిబాబా టెం పుల్ (తొర్రూర్ x రోడ్) నుండి ZEE స్కూల్ వరకు సుమారు రూ. 10కోట్ల అంచనా వ్యయంతో 2లేన్ నుండి 4లేన్ రహ దారిగా అభివృద్ది చేస్తున్న పనులకు శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి మీడియాతో...