Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదు
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షి యల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గిన ప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ స రఫరాకు ఏలాంటి కొరత లేదని జి ల్లా కలెక్టర్ బి.చంద్ర శే ఖర్ స్పష్టం చేశారు.గ్యాస్ సరఫరాలేదన్న సాకుతో జిల్లా లో ని హాస్టల్లు, కేజీబీవీ లు, రెసిడెన్షియల్ పాఠశాలల వి ద్యార్థు ల భోజనానికి ఎలాంటి ఇ బ్బంది రాకుండా చూడాలని ప్రి న్సిపాళ్లను,సంక్షేమ శాఖల అధికారులను ఆయన ఆదేశిం చారు.యుద్ధం...