firing in moinabad farmhouse drug party : మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ, పోలీసులపై కాల్పులు, రాజకీయనాయకుల హడావిడి ?

  firing in moinabad farmhouse drug party: ప్రజా దీ వెన హైదరాబాద్: హైదరాబాద్‌ నగరానికి దగ్గరలోని మొ యినాబాద్ ప్రాంతం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా కనిపించే ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న గోప్యమైన పార్టీ భారీ సంచలనానికి దారి తీ సింది. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు వచ్చిన విశ్వస నీ య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. కానీ అక్కడ వారిని ఎదుర్కొన్నది అసాధారణం పరిస్థితులు అని తెలుస్తోంది. సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ పోలీసులు ఫామ్‌హౌస్‌లోకి...