Telangana Thalli Statue : బిగ్ బ్రేకింగ్, అసెంబ్లీలో తెలంగాణ తల్లివిగ్రహాన్ని ఆవిష్కరించిన గవ ర్నర్
Telangana Thalli Statue : ప్రజా దీవెన, హైదరాబా ద్: భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక క్ష ణానికి సాక్ష్యంగా నిలిచిం ది. తె లం గాణ జాతి గౌరవం, ఆత్మగౌరవం, సంస్కృతి, అస్తి త్వానికి ప్రతీకగా ని లిచే శక్తి స్వరూపిణి తెలంగాణ త ల్లి విగ్రహం అక్కడ గర్వంగా నిలి చింది. ఆ మహత్తర విగ్రహాన్ని రా ష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సోమ వారం జరిగిన ఈ వేడుక...