District SP Sharath Chandra Pawar : నల్లగొండలో పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో సౌహార్దానికి ప్రతీకగా ఘన ఇఫ్తార్ విందు
District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పవిత్ర రం జాన్ మాసం సందర్భంగా నల్లగొం డ పట్టణం సౌభ్రాతృత్వంతో కళక ళలాడింది. జిల్లా పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో మంగళవారం నిర్వహిం చిన దావతే ఇఫ్తార్ కార్యక్రమం హ ర్షాతిరేక వాతావరణంలో ఘనంగా జరిగింది. ముస్లిం సోదరులతో కలి సి అధికారులు ఇఫ్తార్ విందులో పాల్గొని మతసౌహార్దానికి నిదర్శ నంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి...