MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచల న వ్యాఖ్య, తెలంగాణ రాజకీయా ల్లో మార్పు తీసుకురావాల్సిన బా ధ్యత నాలాంటివారిపై ఉంది
--ఎన్నికైన మహిళ కౌన్సిలర్లు చౌ టుప్పల్ అభివృద్ధికి పాటుపడాలి --వేసవి ముంచుకొస్తున్నందున తా గునీటి ఎద్దటి లేకుండా చూడాలి --చౌటుప్పల్ మున్సిపల్ పాలకవ ర్గoతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: యా దాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ము న్సిపాలిటీలో చాలా మంది మహిళలు గెలిచారని, మహిళా అంటే ఆదిపరాశక్తి అని అత్యంత శక్తివంతురాలని ఆశక్తితో ఈ ఐదు సంవత్స రాలలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్క రించి అభివృద్ధి చేసి...