CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలకప్రకటన, తెలంగాణలో సాదాబైనామా భూములకు త్వరలో పరిష్కారం
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో సాదాబైనామా భూములకు సంబంధించి తొందర లోనే పరిష్కా రం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్ర కటిం చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిల బెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చె ప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవా దాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ని ర్వహించిన శ్రీ పరాభవనామ ఉగాది వేడుకల్లో ముఖ్యమం త్రి, ఉప...