Nalgonda Collector Chandrasekhar : సహజసిద్ధ పానీయాలతో ఆరో గ్యం కాపాడుకుందాo 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా తెలంగాణ ఐక్య ఉపా ధ్యా య ఫెడరేషన్, జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కె. రాఫెల్ తో పాటు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నల్లగొండ గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్ర మానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅ తి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృ తిలో సహజంగా దొరికే పానీయాలను తాగాలని కృత్రి మంగా...