Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రతి రైతు కా రు కొనాలన్న లక్ష్యం వాస్తవరూపం దాలుస్తోంది

  Cm Revanth Reddy : ప్రజా దీవెన, సిద్దిపేట: రైతు రాజు అనే కలను నెరవేర్చే దిశగా రాష్ట్రం వేగంగా పయనిస్తోం ద ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చే శా రు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రైతు సంక్షేమం ఆగదని ఆ యన ధైర్యంగా చెప్పారు. ఇప్పుడే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని, 45 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు విడుదలవుతున్నాయని, రాబో యే రోజుల్లో ఈమద్దతు మరింత...