Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, రుణాల గ్రౌండింగ్ లోనిర్దేశించిన లక్ష్యాల పూర్తిబాధ్యత బ్యాంకర్లదే
Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవె న, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ము గింపు దశలో ఉన్నందున బ్యాంకు ల అనుసంధానంతో అ మలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధామ్య పథకాలతో పాటు అన్ని పథకాల గ్రౌండింగ్ ల క్ష్యాలను బ్యాంకర్లు పూర్తిచేయాలని జి ల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ కోరారు. బుధవారం అయన కలెక్ట ర్ కార్యా లయ సమావేశ మందిరం లో నిర్వ హించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదిం పుల కమిటీ సమావేశం లో 2025- 26...