Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, వచ్చే శ్రీరామనవమి నాటికి రామగిరి రామాలయం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ లోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వా మి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సం వత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీ ర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామ నవమి ని పురస్కరించుకొని శుక్ర వారం నల్గొండ పట్టణంలోని రా మగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యా ణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు...