CM revanth reddy musi Renaissance : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, ముక్కుపచ్చల మూసీకాదు, ముక్కంటిసాక్షిగా ఇది ‘ముక్తి’ పునరుజ్జీవం

  CM revanth reddy musi Renaissance :ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణ రాష్ట్ర రాజధాని భాగ్య నగరం న డిబొడ్డున మురికి కూపంగా మా రిన మూసీ నదిపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. మూసీ పున రుద్ధరణ కేవలం ఒ క ప్రాజెక్టు మాత్రమే కాదు, అది ఒక పవి త్రమైన "దీక్ష" అని స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యానికి అడ్డు తగిలే శక్తులపై ప్రభుత్వం 'శివతాండవం' చేస్తుందని సీ ఎం హెచ్చరించారు. ఆధ్యాత్మికతకు అద్దం...