Bharat Rashtra Samithi Leaders : బిఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్య లు, ప్రభుత్వ పెద్దలే గద్దల అవతా రమెత్తారు
Bharat Rashtra Samithi Leaders : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగు తోందని మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ అన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దలు గా మారితే, రక్షకులే భక్షకులు అ యితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కని ప్రశ్నించా రు. ఎటువంటి అను మతులు లేకుండా చేపడుతున్న వం దల కోట్ల ప్రజా సంపద దోపిడీని అడ్డుకోవాలన్నారు. మంత్రి వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్...