Road Safety Nalgonda : నల్లగొండలో అరైవ్ అలైవ్ లో భా గంగా రోడ్డుభద్రతపై వినూత్న వి స్తృత అవగాహన కార్యక్రమం
Road Safety Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల ని వారణకు ప్ర జల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో “అరైవ్ అలై వ్” కార్యక్రమం భా గం గా నల్లగొండ పట్టణ కేంద్రంలో రో డ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్య క్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్యఅ తిథిగా హాజరై ప్రజలు, వాహనదారులను ఉ ద్దేశించి మాట్లా...