TGHRC SuoMotu Action : బిగ్ బ్రేకింగ్, మానవహక్కుల కమి షన్ కీలక నిర్ణయం,సుమోటోగా రెండు ఆందోళనకర ఘటనలు
TGHRC SuoMotu Action : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే టీ జీహెచ్ఆర్సీ మరోసారి చురుకైన చర్యల కు సిద్ధమవుతోంది. భవిష్య త్తులో మరింత బాధ్యతాయుత మైన సమాజాన్ని నిర్మించాలనే ల క్ష్యంతో రెండు ఆందోళన కర ఘటనలను స్వయంగా (SUO-MOTU) స్వీకరించింది. బుధవారం తెలం గాణ మానవ హక్కుల సంఘం చైర్ పర్స న్ డా. జస్టిస్ షమీమ్ అ ఖ్త ర్ నాయకత్వంలో కమిషన్ ఈ ని ర్ణయం తీసుకుంది. వార్త...