Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 3:46 pm Posted by : praja deveena

traffic police fines : నల్లగొండలో వాహనాలు నడుపుతున్న 10మంది మైనర్ లకు జరిమానా 

 

traffic police fines : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో మైనర్ వయస్సులోనే వాహనాలు న డుపుతూ పట్టుబడిన 10 మంది బాలురను పోలీసులు ప ట్టుకున్నారు. ఈ ఘ టనను సాధారణంగా తీసుకోకుండా వారితో పాటు వారి తల్లిదండ్రు లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వ హించారు. ట్రాఫిక్ నియమాల ప్రా ముఖ్యత, భద్రతా అంశాలతో పాటు చట్టపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించారు.

మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం సెక్షన్ 181, 180/ 177 కింద ప్రతి కేసుకు రూ. 1500 జరిమానా విధిం చారు. అనంతరం బాలుర వద్ద ఉన్న బైక్‌లను వారి తల్లిదం డ్రులకు అప్పగించారు.నల్లగొండ ట్రాఫిక్ పోలీసుల చేప ట్టి న ఈ చర్యల ద్వారా యువతలో ట్రాఫిక్ నియమాలపై అవ గాహన పెంపొందించ డం భవిష్యత్తులో ఇ లాంటి తప్పిదా లు పునరావృతం కా కుండా చేయడం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.