traffic police fines : నల్లగొండలో వాహనాలు నడుపుతున్న 10మంది మైనర్ లకు జరిమానా
traffic police fines : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో మైనర్ వయస్సులోనే వాహనాలు న డుపుతూ పట్టుబడిన 10 మంది బాలురను పోలీసులు ప ట్టుకున్నారు. ఈ ఘ టనను సాధారణంగా తీసుకోకుండా వారితో పాటు వారి తల్లిదండ్రు లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వ హించారు. ట్రాఫిక్ నియమాల ప్రా ముఖ్యత, భద్రతా అంశాలతో పాటు చట్టపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించారు. మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం సెక్షన్ 181, 180/ 177...