Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, రానున్న మూడేళ్లలో అ ర్హులైన ప్రతి ఒక్కరికి ఆరుగ్యారంటీ లు అందజేస్తాం

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రజా పాలన -ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమా న్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం అయన నల్గొం డ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతువేదిక ఆవరణలోని ర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్ర ణాళిక గ్రామసభకు ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ...