Road Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ‘ మలుపు’ తిప్పిన బతుకులు, కారు బావిలోకి దూసుకెళ్లి తొమ్మిది మం ది ప్రాణాల హరి
Road Accident : ప్రజా దీవెన, నాసిక్: నిన్నటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ గడిపిన ఆ కుటుంబంలో ఇప్పుడు శ్మశాన ని శ్శబ్దం నెలకొంది. శుభకార్యానికి వె ళ్లి సంతోషంగా తిరిగివస్తున్న ఆ తొ మ్మిది మందిని ‘మృత్యువు’ బావి రూపంలో కాచుకుని కూర్చుంటుం దని ఎవరూ ఊహించలేదు. మహా రాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అసలేం జరిగిందo టే శుక్రవారం రాత్రి శివాజీనగర్ లోని రాజ్ బాంక్వెట్ హాల్‌లో జరిగి న గెట్-టుగెదర్ వేడుకలో బంధు...