Cm Revanth Reddy: బిగ్ బ్రేకింగ్, ఈనెల 6న బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధికి సీఎం శంకుస్థాపన
Cm Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: బాసర లోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దే వ స్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆ గ మ శాస్త్రం ప్రకారం ఆలయ అభి వృద్ధి జరగాలని చెప్పారు. నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సం...