Maharastra Nasik road accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డుప్రమాదంలో ‘ మలుపు’ తిప్పిన బతుకు లు, కారుబావిలోకి దూసుకెళ్లి తొమ్మిదిమంది ప్రాణాలు హరి

  Maharastra Nasik road accident : ప్రజా దీవెన, నా సి క్: నిన్నటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ గడిపిన ఆకుటుం బంలో ఇప్పుడు శ్మశాన ని శ్శబ్దం నెలకొంది. శుభకార్యానికి వె ళ్లి సంతోషంగా తిరిగివస్తున్న ఆ తొమ్మిది మందిని ‘మృ త్యువు’ బావి రూపంలో కాచుకుని కూర్చుంటుందని ఎవ రూ ఊహించలేదు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగి న ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అసలేం జరిగిందoటే శుక్రవారం రాత్రి శివాజీనగర్‌ లోని రాజ్ బాంక్వె ట్...