Nagarjuna Sagar MLA Jayaveer Reddy : తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ ఫారెస్టు భూములకు త్వ రితగతిన డిఫామ్ పట్టాలివ్వాలి

-- నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుం దూరు జయవీర్ రెడ్డి Nagarjuna Sagar MLA Jayaveer Reddy: ప్రజా దీవె న, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ నియోజకవ ర్గం లోని తిరుమలగిరి సాగర్ మండ లంలో పెండింగ్ లో ఉన్న ఫారె స్టు భూములకు త్వరితగతిన డి -ఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కోరారు. శనివారం నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ తో నాగార్జునసాగర్ నియోజక వర్గ పరిధిలో తిరుమలగిరి...