Hyderabad ACB trap : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో ఏసీబీ దాడులు, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్‌ అరెస్ట్

Hyderabad ACB trap : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ రాజేంద్రనగర్‌లో వెలుగులోకి వచ్చిన అవినీతి ఘ టన భవిష్య త్తులో కూడా చర్చనీయాంశంగా నిలిచే అవకా శం కనిపిస్తోంది. వ్య వ సాయ శాఖలో జరుగుతున్న అక్ర మ వ్యవహారాలపై నిఘా సంస్థలు మరింత కఠినంగా వ్యవహ రించనున్న సంకేతాలు ఈ ఘటనతో స్పష్టమయ్యాయి. వ్య వసాయ శాఖలో అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.గోవర్ధన్‌పై వ చ్చిన ఆరోపణలు ఆ యన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మా ర్చాయి. విత్తన లైసెన్స్ మంజూరు...