Nalgonda district Police surprise : నల్లగొండ జిల్లా పోలీసుల స్పెషల్ డ్రైవ్, అధికశబ్దం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలపై కఠినచర్యలు

  Nalgonda district Police surprise : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో శబ్దకాలుష్యం తగ్గించి ప్ర శాంతమైన నగర జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో నల్ల గొండ పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. బుధవారం ని ర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో అధిక శబ్దం సృష్టి స్తున్న ద్విచక్ర వాహనాలపై కఠిన చ ర్యలు తీసుకుంటూ 72 మాడిఫైడ్ సై లెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటన్నిటిని రోడ్డురోలర్ తో ధ్వంసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల కొందరు వాహనదారులు సైలెన్సర్ల...