TSRTC DA Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు, డిఏ 2.1శాతం పెంచుతూ యాజమాన్యం కీలకనిర్ణయం 

TSRTC DA Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రవాణా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ఆర్టీసీ ఉద్యో గులకు ఆనందాన్ని పంచే కీలక నిర్ణయం వె లువడింది. రా ష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రక టించిన తాజా డీఏ (Dear ness Allowance) పెంపు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నిపింది. ఇ ప్ప టి వరకు 50.7శాతంగా ఉ న్న డీఏను ప్రభుత్వం 2.1శాతం పెంచి 52.8 శాతంకు చే ర్చింది. ఈ పెంపు...