Telangana excise department transfers : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ బదిలీలు,1912 మంది సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు
Telangana excise department transfers: ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగా ణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శా ఖలో బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రభు త్వ ఆదేశాల మేరకు కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో మొత్తం 1912 మంది సిబ్బందికి బదిలీ ఉత్తర్వు లు జారీ చే శారు. ఇందులో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు 1586 మం ది కానిస్టేబుళ్లు ఉన్నారు. జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీ పొందిన సిబ్బంది మూడు రోజుల్లో కొత్త విధుల్లో చేరాలని...