Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పీల్, ఆ ర్టీసీ కార్మికులు తొందరపడొద్దు, స మ్మెపై సమాలోచిoచండి

Minister Ponnam Prabhakar : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (R TC) ప్రభు త్వంలో విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని, రెండు సమ స్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి సిద్ధం ఉ న్నామని ప్రమాణ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు.సిబ్బందికి సంబధించిన అంశాలను పరిస్కరి స్తామ ని, కార్మికులు తొందరపడ కుండా సమ్మెపై సమాలోచనలు జరపాలని అప్పీల్ చేశారు. ప్రేరేపి త సమ్మెలకు వెళ్ళవద్దని కోరుతూ పెండింగ్ డిఏ ఇచ్చామని...