Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 2:48 pm Posted by : praja deveena

Nalgonda District Collector Chandrashekhar : శాస్త్రీయంగా మున్సిపల్ ఘన వ్య ర్ధాల నిర్వహణ

 

Nalgonda District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మునిసిప ల్ ఘన వ్యర్థాల ము ఖ్యంగా బయోడిగ్రేడబుల్, నాన్- బయోడిగ్రే డబుల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహ ణతో పాటు వినియోగంపై దృష్టి సారించా లని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. సోమవారం ము న్సిపల్ వ్యర్ధాల బయోడీగ్రేడబుల్ పై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో స మీక్ష నిర్వహించారు.

మిర్యాలగూడ, చందనపల్లి డంపింగ్ యార్డులలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం జరి గిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకా లు/ఎంఓయూ (MoU) ప్ర కారం చర్యలు చేపట్టాలని సిమెం ట్ ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని కో రారు. మునిసిపల్ ఘన వ్యర్థాల ను RDF (Refuse Derived Fuel)గా వినియోగిం చాలని తెలిపారు.

డంప్ యార్డ్ నుండి 100 కిలోమీట ర్ల పరిధిలో ఉన్న పరి శ్ర మలు కనీ సం 6 శాతం RDF వినియోగం చే పట్టాలని అ న్నారు.అలాగే, సెగ్రిగేట్ చేసిన డ్రై వ్యర్థాలు (Segregate d Solid Waste) 20 శాతంకంటే తక్కువ తేమ (moisture conte nt) మరియు 40 మిల్లీమీటర్ల పరి మాణంలో ఉంటే, వాటిని AFR (A lternate Fuel & Raw Materi al)గా వి నియోగించాలని తెలిపారు.అదనంగా, మునిసిపల్ ఘన వ్యర్థాల పునర్వినియోగం (reuse) కోసం ఇతర ప్రత్యా మ్నాయ వనరులను కూడా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని ఆదేశించారు.

చందనపల్లి డంప్ యార్డ్ నుండి సేకరించిన బయోడిగ్రేడబు ల్ ఘన వ్యర్థాలు మరియు ఫ్లైయాష్ నమూనాలను విశ్లేషణ కోసం పంపి నట్లు కలెక్టర్ తెలిపారు. వాటి కాలోరిఫిక్ విలు వ (Calorific Valu e) మరియు ఇతర లక్షణాల ఆధా రం గా భవిష్యత్ వినియోగంపై నిర్ణయం తీసుకోవడం జరుగు తుందని తెలిపారు.

ఈ సమావేశానికి జిల్లా పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, జి ల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, మై నారిటీ సంక్షేమ శాఖ అధికారి విజ యేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ,మైహోమ్, జువారి, దక్కన్, ఇండియన్, అంబుజా, కీర్తి, సాగ ర్ సిమెంట్ సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యా రు.