CM Revanth Reddy ambedkar jayanthi : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, దేశాని కి రెండు కళ్ళులాంటి గాంధీ, అంబే ద్కర్ ల ఆశయాలకు విఘాతం క ల్గుతోoది
CM Revanth Reddy ambedkar jayanthi : ప్రజా దీవె న, హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజక వర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీ ట్ల సంఖ్య తగ్గి ఆవర్గాలు న ష్టపోతాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.అంతిమ లక్ష్యం రా జ్యాధికారం సాధించడమే అ న్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల కు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితు లు, మేధావులు ఈ...